BREAKING
ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెట్టిన కూటమి ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన.. రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి" ???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గాంధీ, శాస్త్రి విలువలను ఆచరించాలి రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్.. రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి కోట్ల రఘు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు * జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకులు

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Select Suryaa Now
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ;ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోరికల దినోత్సవం..
జర్నలిస్టుల న్యాయమైన సమస్యలనుపరిష్కరించేందుకు కృషి చేస్తా.ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ఆళ్లగడ్డ పట్టణంలో   ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ బ్రహ్మం ఆధ్వర్యంలోజిల్లా కార్యవర్గ సభ్యులు. తిరుపతి ,జిల్లా కోశాధికారి మద్దిలేటి
ఆళ్లగడ్డ తాలూకా అధ్యక్షులు మేఘ-9టీవీ రిపోర్టర్ సుబ్బయ్య గౌడ్,ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు తేజ టీవీ శ్రీధర్ ,అక్షింతల .శ్రీనివాసులు 
ఏబీఎన్ సురేష్ ,ఆంధ్రజ్యోతి ముల్లా జాఫర్ భాషా, విశాలాంధ్ర రిపోర్టర్ ఇస్మాయిల్ , జర్నలిస్ట్ స్పోర్ట్స్ రాష్ట్ర సీనియర్ జర్నలిస్టు ఓబులం జయప్రసాద్ లుతదితర జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లి గాంధీ జయంతి సందర్భంగా  మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా
జిల్లా కార్యదర్శి బ్రహ్మం మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,పక్కా ఇళ్ళు హెల్త్ స్కీమ్, రైల్వే పాసులు, తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. 

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు జర్నలిస్టుల వినతిపత్రం

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు కూడా జర్నలిస్టులు తమ డిమాండ్లపై వినతిపత్రంసమర్పించారు. జర్నలిస్టుల డిమాండ్లపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెంటనే స్పందించి ప్రభుత్వానికి ప్రజలకు నడుమ మధ్య వారధి లాంటి జర్నలిస్టులకు తమ కూటమి ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నదని జర్నలిస్టులో న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి  వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ  హామీ ఇచ్చారు.