BREAKING
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపు అహింస, సత్యమే మానవాళికి రక్షణ కవచాలు - వైభవంగా గాంధీ జయంతి వేడుకలు గొల్లపూడిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి ఉస్మాన్ నగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు. గాంధీ జయంతి సందర్భంగా 120 మందికి రూ.68.12 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన పామిడి బిజెపి నాయకులు గాంధీ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు. ప్రజల సౌకర్యార్థం తహశీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల వసతులు- జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ హత్య. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టర్ నివాళులు అభివృద్ధి పనుల గుర్తింపునకు ఆవులమందలో గ్రామసభ నూతులపాడు ఊరచెరువును మట్టి తవ్వకాన్ని మహిళా మండలికి ఇవ్వాలి నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత ఎన్ఫోర్స్మెంట్ చర్యలు బొగ్గు బట్టీల్లో వెట్టిచాకిరీకి విముక్తి

తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

సూర్య, పెంచికల్‌పేట్:పెంచికల్‌పేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింస, స్వచ్ఛత వంటి విలువలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బోడ రవీందర్, డీటీ చిన్ను, ఆర్ఐ రాజేష్ మరియు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.