BREAKING
సత్యం.. అహింసే గాంధీజీ చూపిన మార్గం: కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మొబైల్ షాప్ యజమానులతో అవగాహన సమావేశం** పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపు అహింస, సత్యమే మానవాళికి రక్షణ కవచాలు - వైభవంగా గాంధీ జయంతి వేడుకలు గొల్లపూడిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి ఉస్మాన్ నగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు. గాంధీ జయంతి సందర్భంగా 120 మందికి రూ.68.12 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన పామిడి బిజెపి నాయకులు గాంధీ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు. ప్రజల సౌకర్యార్థం తహశీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల వసతులు- జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ హత్య. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టర్ నివాళులు అభివృద్ధి పనుల గుర్తింపునకు ఆవులమందలో గ్రామసభ నూతులపాడు ఊరచెరువును మట్టి తవ్వకాన్ని మహిళా మండలికి ఇవ్వాలి

మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జనసేన నేత గురాన అయ్యలు

Select Suryaa Now
మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జనసేన నేత గురాన అయ్యలు

 

విజయనగరం అక్టోబర్ 2, మేజర్ న్యూస్:

జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని విజయనగరంలోని జనసేన పార్టీ నేత గురాన అయ్యలు కార్యాలయంలో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి  నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్యం, ప్రగతికి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు పి.అప్పలరాజు, కె. సతీష్, కె.రాజేష్, దువ్వు రాము, భరత్, పవన్ కుమార్, వెంకటేష్, రవి పట్నాయిక్, శంకర్రావు, వజ్రపు నవీన్ కుమార్, , అరవింద్ తదితరులు పాల్గొన్నారు.