BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

బ్యాతల శివ శంకర్ మాదిగకు మందకృష్ణ మాదిగ నివాళులు

Select Suryaa Now
బ్యాతల శివ శంకర్ మాదిగకు మందకృష్ణ మాదిగ నివాళులు

 శంకర్పల్లి : ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి నిబద్ధత కలిగిన వ్యక్తి బ్యాతల శివశంకర్ మాదిగ ఇటీవల ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో గురువారం ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలంలోని టంగటూరు గ్రామంలోని  నివాసానికి వెళ్లి శివశంకర్ మాదిగ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శివశంకర్ మాదిగ కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తన మృతికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి భరోసా కల్పిస్తూ ధైర్యం చెప్పాడు. తల్లిదండ్రులకు భార్యా పిల్లలను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు .ఈ కార్యక్రమంలో MRPS రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ, MSP జిల్లా మాజీ అధ్యక్షులు రావుగళ్ళ బాబు మాదిగ, MRPS మాజీ జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నర్సింహా మాదిగ, MRPS జిల్లా  ఉపాధ్యక్షులు కాడిగాళ్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, శంకర్పల్లి మండల అధ్యక్షుడు లింగం సాయి మాదిగ, చేవెళ్ల మండల అధ్యక్షులు మల్లేష్ మాదిగ, మొయినాబాద్ మండల అధ్యక్షులు కుమార్ మాదిగ, షాబాద్ అధ్యక్షులు ముల్కి ప్రవీణ్ మాదిగ తదితరులు ఉన్నారు.

మాడిశెట్టి రాజశేఖర్ : మేజర్ న్యూస్ - శంకర్పల్లి