BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

భద్రాచలం నూతన సీఐ సట్ల రాజును కలిసిన బీజేపీ నాయకులు.

Select Suryaa Now
భద్రాచలం నూతన సీఐ సట్ల రాజును కలిసిన బీజేపీ నాయకులు.

భద్రాచలం నూతన సీఐ సట్ల రాజును కలిసిన బీజేపీ నాయకులు.

​భద్రాచలం,(సూర్య న్యూస్ - కల్లూరి సుమన్):
భద్రాచలం పట్టణ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన సట్ల రాజును బీజేపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ,పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు ఇతర ప్రజా సమస్యల పరిష్కారంపై సీఐతో చర్చించారు.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజా ధర్మా, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్, నాయకులు నిడదవోలు నాగబాబు, ముత్యాల చంద్రశేఖర్, బోడ సత్యనారాయణ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.