BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

అమ్మవారి దయ అందరిపై ఉండాలి యువజన నాయకుడు వి.ప్రవీణ్ రెడ్డి

Select Suryaa Now
అమ్మవారి దయ అందరిపై ఉండాలి   యువజన నాయకుడు వి.ప్రవీణ్ రెడ్డి

జిన్నారం;దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బొల్లారం డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ఏ.డి.కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత పూజా కార్యక్రమంలో యువజన నాయకుడు వి.ప్రవీణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ:సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అమ్మవారి కృపతో సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ రవీందర్, విద్యుత్ సిబ్బంది అర్షద్, సత్యనారాయణ, అశోక్, సురేష్, అఖిల్, ఇమాన్యుల్, వినయ్, ప్రణయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.