BREAKING
బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్ కాఫీ విత్ కరణ్ సీజన్ 9 గెస్ట్ లిస్ట్ లీక్.. అలియా భట్‌తో పాటు చివరి గెస్ట్‌గా బాద్షా షారుఖ్ ఖాన్! వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో యూరోపియన్ బ్యాంకులకు కొత్త సవాళ్లు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి: రెండుసార్లు ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన మండల అధ్యక్షుడి మాటకు విలువ లేదా? పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఏది? నియోజకవర్గ ఇన్‌చార్జి తీరుపై మండల అధ్యక్షుడి ఆవేదన-రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇప్పటికైనా స్పందించేనా? హత్యకు గురైన ప్రకాశం కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసిన ఒబేద్, రాజ్ పాల్ గిలీడ్ సైన్సెస్ మరియు విర్ బయోటెక్నాలజీ సంచలన ఒప్పందం సర్వే సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేయాలి - జేసీ కల్పనా కుమారి పెనుమూడి వద్ద 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పాలి నీట్‌లో మెరిసిన పామూరు ముద్దుబిడ్డ ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ

Select Suryaa Now
34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ
సూర్య నస్పూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా కార్పొరేటర్ అగ్గు సాగర్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు ఆఫీసర్ సాయికృష్ణ, వార్డు అధ్యక్షుడు పెంచాల సహకారంతో డివిజన్‌లోని ప్రతి లైన్‌లో ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను పచ్చగా ఉంచేందుకు ప్రజలంతా మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.