BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

వృశ్చిక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Scorpio Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
వృశ్చిక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Scorpio Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

వృశ్చిక రాశి… వారం ప్రారంభంలో అధిక ఉద్వేగాలకు లోను కాకుండా మానసిక శారీరక ఆరోగ్య శ్రద్ధపై దృష్టి సారించాలి. తండ్రి ,పెద్దలతో చర్చలలో, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనలో ఆసక్తి. ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, ఆర్థిక విషయాలలో ప్రశాంతత తక్కువ. వారం మధ్యలో వృత్తిలో అధికశ్రమ, కొత్త బాధ్యతలు, క్రింద సిబ్బందితో, సహోద్యోగులతో మానసిక ఒత్తిడి అధిగ మించాలి. ముఖ్యంగా పైఅధికారుల, ఉన్నత స్థాయివ్యక్తుల, సహకారాన్ని ఆశించినప్పుడు మాటల వల్ల ఘర్షణ ఏర్పడకుండా వారితో తగిన సమన్వయం అవసరం.కంప్యూటర్ పనులలో కంటి ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. వారం చివరిలో మిత్రులతో దీర్ఘ సంభాషణ, నెట్వర్క్ పెంపొందించు కుంటారు, వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు, ఆర్థిక విషయాలలో భాగస్వామి సహకారం సామాన్యం. పెద్దలతో, వృత్తి చర్చలలో, నిర్ణయాలలో కమ్యూనికేషన్ జాగ్రత్తలు ముఖ్యం. శివ ఆరాధన మేలు.