BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

తుల రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Libra Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
తుల రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Libra Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

తుల రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Libra Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani - పూర్తి వివరాలు, తాజా సమాచారం కోసం సూర్య న్యూస్ చూడండి.

తులా రాశి… వారం ప్రారంభంలో వృత్తి ఆర్థిక వ్యవహారాలలో, ముఖ్యమైన నిర్ణయాలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అధిక శ్రమతో ముందుకు వెళతారు. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ, ముఖ్యంగా కంటి జాగ్రత్తలు అవసరం. మధ్యలో వృత్తి, వ్యాపార సంబంధ విషయాలలో భాగస్వామ్య వ్యవహారాలలో జీవిత భాగస్వామితో చర్చలలో, కుటుంబ ఆర్థిక అంశాలలో ముఖ్య సభ్యులతో మాటల్లో నిదానము, ప్రశాంతత అవసరం. భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ. వారాంతం, సామర్థ్యంతో అనుకున్న పనులు సాధిస్తారు, సజ్జన సహకారం, ఆగిన పనులు ముందుకు వెళతాయి. ఆర్థిక అనుకూలతలు. మాటవిలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకారం. ఆధ్యాత్మిక ఆశీస్సులు. సూర్యాష్టకం మేలు.