BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

తుల రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Libra Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
తుల రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Libra Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

తులా రాశి… వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాల అభివృద్ధిలో అధిక శ్రమ, ధైర్యంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబాటు. కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార చర్చల యందు సామాన్య ఫలితాలు. పలుకుబడి కల వ్యక్తుల సహకారం మిశ్రమం. వారం మధ్యలో వృత్తి పరంగా ఆర్థిక విషయాలు అనుకూలం, సజ్జన సహకారం, సిబ్బంది చర్చలతో, మంచి నైపుణ్యాలతో, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులతో, ఆకస్మిక వృద్ధి. దూర ప్రాంతంలోని వ్యక్తుల ప్రోత్సాహంతో సంతాన పరంగా, సృజనాత్మకంగా, నూతన నిర్ణయాలు. ముఖ్య మైన వ్యవహారాలలో ఆలోచనలు ఆశించిన విధంగా రూపుదిద్దుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు. వారాంతం శ్రమతో పనులు సాధిస్తారు, కంటి ఆరోగ్య శ్రద్ధ, విశ్రాంతి ముఖ్యం. స్త్రీలతో కమ్యూనికేషన్ లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృదయ పారాయణ మేలు.