BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

మకర రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మకర రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మకర రాశి… వారం ప్రారంభంలో నూతన మైత్రి బంధాలు, భాగస్వామ్య వ్యవహారాలు, సంఘంలో గుర్తింపు గౌరవం, ముఖ్యంగా నూతన వ్యక్తులతో, పరిచయాల్లో ఘర్షణలు ఉద్వేగాలను నియంత్రించు కోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ. గృహ, స్థిరాస్తి వ్యవహారాల్లో, తల్లితో, భాగస్వామితో కీలక నిర్ణయాలు. మధ్యలో ముఖ్య వ్యవహారాలలో, ప్రభుత్వ సంబంధ పనులలో ఆలస్యాలు ఆటంకాలు, దూర ప్రాంతంలోని ఆత్మీయులతో చర్చలు, ఆకస్మిక అనవసర ఖర్చులు. దీర్ఘకాలిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. భాగస్వామి కుటుంబ పెద్దల ఆరోగ్యంలో సహకరిస్తారు. ముఖ్యపనులలో ఇబ్బందులను ఉన్నతస్థాయి, పలుకుబడి కల వ్యక్తుల సహకారంతో, ఆత్మవిశ్వాసంతో, అధికశ్రమతో అధిగమించ గలుగుతారు. వారాంతం ఆశించిన సహకారం, ఆర్థికవిషయాలు మంచి కమ్యూనికేషన్తో సాధించుకుంటారు. గౌరీ ఆరాధన మేలు.