BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

కుంభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కుంభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కుంభ రాశి… ప్రారంభంలో నైపుణ్యాలను పొందించుకుంటూ శ్రమతో, కృషిశీలతతో, వ్యక్తుల సహకారంతో ఆశించిన పనులలో అభివృద్ధి. నూతన అవకాశాల కొరకు ప్రయత్నిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. రుణ విషయాలలో, ప్రత్యర్థుల మీద విజయంలో శక్తి ఉత్సాహాన్ని పెంపొందించుకుంటారు. వారం మధ్యలో ఆర్థిక విషయాలనుకూలం. వ్యాపార వ్యవహారాలలో ఆధ్యాత్మిక వ్యక్తుల సహకారం, ఆశీస్సులు. జీవిత భాగస్వామి ఆరోగ్యశ్రద్ధ, అధిక ఆత్మవిశ్వాసానికి మరియు వ్యాపారాలలో ముఖ్యంగా అధికారంలో ఉన్న వ్యక్తులతో అహం సమస్యలకు దూరం ఉండాలి. వారం చివరిలో ముఖ్య పనులలో, ఆర్థిక అంశాలలో, చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు. వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన ఆత్మీయుల సహకారంతో నియంత్రించ గలుగుతారు. గణపతి ఆరాధన మేలు.