BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

కన్య రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కన్య రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కన్యా రాశి… ప్రారంభంలో ఆర్థిక, కుటుంబ విషయాలలో ఆత్మ విశ్వాసం అవసరం. గృహములో ఖర్చులు అధికం. కంటి ఆరోగ్య శ్రద్ధ అవసరం. మాటలవల్ల ఆత్మీయులతో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. వారం మధ్యలో అధికశ్రమతో సామర్థ్యంతో పనులు పూర్తి. వ్యక్తుల సహకారం మిశ్రమం. రావలసిన లాభాలు, ఆకస్మిక విషయాలు  శ్రమానంతరం కొంతవరకు ఫలిస్తాయి. వారాంతం స్థిరాస్తి వ్యవహారాల మీద దృష్టి. ముఖ్యంగా గృహవాహన చిన్నపాటి రిపేర్లు. అనుకోని ఖర్చులు. విరాళాలపై దృష్టి. విదేశీ ప్రయాణాలపై ఆలోచనలు. భూమి, గృహ సంబంధ కొనుగోలులో చింతామణి గృహంతస్తా శ్రీమన్నగరనాయక శ్లోకము మేలు. పూర్వరుణాల, న్యాయ విషయాల ఆలోచనలు. దత్తాత్రేయుడి ఆరాధన మంచిది.