ధనుస్సు రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
ధనుస్సు రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
ధను రాశి… ప్రారంభంలో వృత్తి వ్యాపారాలలో, భాగస్వామ్య వ్యవహారాలలో ఆకస్మిక ఖర్చులు మార్పులు, ఉన్నప్పటికీ సద్వినియోగ పడతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి అధికారుల సహకారం అధిక శ్రమానంతరం లభ్యం. కమ్యూనికేషన్, సృజనాత్మకత ఉపయోగ పడుతుంది. వృత్తిపరంగా కొలీగ్స్, అధికారంలో ఉన్నస్త్రీలతో సమన్వయం ముఖ్యం. మధ్యలో వాహన, రుణ విషయాలలో ఆకస్మిక చికాకులు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఘర్షణ అధిగమించాలి. సంతానముతో, ప్రియమైన వ్యక్తులతో వాగ్వాదాలు లేకుండా ముందుకు వెళ్లాలి. వారాంతం గౌరవం పెరుగుతుంది. తండ్రి పెద్ద సహకారం అనుకూలం. ఆధ్యాత్మిక, దూరవిద్య, ప్రయాణ ఆలోచనలు. ఆదిత్య హృదయం మేలు.