BREAKING
ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌ కుందుర్పి మండల కేంద్ర సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున. దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయంః మంత్రి సీతక్క సీపీఐ అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం గ్రంథాలయాలే విజ్ఞాన దీపాలు.. ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయం! తాడిమర్రి శాఖ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కృష్ణాజివాడి ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన ఎఫ్ ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో వైభవంగా మండల పూజ, పుష్పయాగం దుద్దెడ మాజీ సర్పంచ్ కొంక వెంకటేశం మృతి పట్ల సంతాపం జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు నామినేషన్ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పి (ఏఆర్) శేషాద్రి నిజవల్లి సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కరీ బసమ్మ నామినేషన్ దాఖలు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

Select Suryaa Now
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు, దేశీయ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు ఉత్సాహంగా కదిలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 512 పాయింట్ల లాభంతో 82,104 వద్ద స్థిరపడింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 146 పాయింట్లు ఎగబాకి 25,291 పాయింట్ల వద్ద ముగిసింది.

ఉదయం నుంచే సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించడంతో సూచీలు కీలక మద్దతు స్థాయిలను అధిగమించి లాభాల్లో ముగిశాయి.