BREAKING
అనూప్ సత్యన్, మోహన్ లాల్ 'ఎల్ 368' చిత్రం.. కర్ణాటకలో రెండో షెడ్యూల్ సెట్ పనులు! దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం గోమాత సేవతో హిందూ సంప్రదాయాలకు గౌరవం అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత్ సమ్మిట్ బ్యానర్ వివాదంపై డీజీపీకి బోయా నాగేష్ ఫిర్యాదు 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు – సెలక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శన - జెండా ఊపి పర్యటనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్రీడల్లోనూ బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ ఓ మమ్మూట్టి, ధనుష్ కాంబినేషన్‌లో 'ఓం' మూవీపై భారీ హైప్.. ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు! ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌

ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌

Select Suryaa Now
ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః  హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో టీజీఎస్‌ ఆర్టీసీ నూతన వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (వీసీ అండ్‌ ఎండీ)గా డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఐపీఎస్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బస్‌ భవన్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. సంస్థ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, ఆర్టీసీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన నాయకత్వంలో సంస్థ ముందుకు సాగనుంది.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.