BREAKING
గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 రెండవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 రెండవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జిల్లా కలెక్టర్ కు ఏ ఫామ్ అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా మూడవ రోజుకు చేరిన 59వ గ్రంథాలయ వారోత్సవాలు : గ్రంథాలయ ఉద్యమకారుల సేవలను స్మరించుకున్న ప్రముఖులు : హాజరైన చిత్తూరు జిల్లా స్కౌట్స్ కమిషనర్ శకుంతలమ్మ సాయంత్రం కోర్టుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి సంజీవని’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజీవ్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు ఆపదలో ఉన్న పాత్రికేయుడికి మున్సిపల్ చైర్మన్ ఆపన్నహస్తం : రూ.30 వేలు ఆర్థిక సాయం అందించి శ్రీరామ్ చినబాబు బీసీలకే క్రిమిలేయర్‌ ఆంక్షలెందుకు? పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. అనూప్ సత్యన్, మోహన్ లాల్ 'ఎల్ 368' చిత్రం.. కర్ణాటకలో రెండో షెడ్యూల్ సెట్ పనులు! దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం గోమాత సేవతో హిందూ సంప్రదాయాలకు గౌరవం అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం

Select Suryaa Now
దుబాయ్‌లో అనంతపురం మేయర్  రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ :  దుబాయ్‌లో అనంతపురం మేయర్  రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం నిర్వహించారు. 

ఈ కార్యక్రమాన్ని యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సత్తి ప్రసన్న సోమిరెడ్డి గారు, శ్రీ రామ్ గార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం మరియు సన్మాన కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి, శ్రీ రామ్, బీరం సుదాకర్ రెడ్డి,రెడ్డయ్య రెడ్డి,  శ్యామ్ రెడ్డి, జిలాన్ బాషా,  తరపట్ల మోహన్, జహీర్,  కోటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సోమశేఖర్,  వేండ్ర శ్రీనివాస్,విజయ భాస్కర్,  ఫహీం, హనుమంతు రెడ్డి, అబ్దుల్లా, వేంకట రమణా రెడ్డి, మనోహర్,  నరేష్ చౌదరి,  అక్రమ్,  చక్రి, సుధాకర్ రెడ్డి,  ఖలీల్ మరియు శ్రాజా రెడ్డి, సురేష్ ,శ్రీ తారక్, భరత్,గణపతి రాజు, పృథ్వీ ,తదితరులు పాల్గొన్నారు.

 

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్