BREAKING
మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి గెలుపే మన అందరి లక్ష్యం : జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్.. నాలుగు విడాకులపై అభిమాని జోక్.. జెన్నిఫర్ లోపెజ్ ఫన్నీ రియాక్షన్ వైరల్! పుణె హోటల్ నుండి విమానాశ్రయానికి బయలుదేరిన అమిత్ షా! ఆముదం పంట విత్తుకోవడం శ్రేయస్కరం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి కృష్ణవంశీతో విడాకుల పుకార్లు.. పెళ్లి ఓవర్‌రేటెడ్ అంటూ రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు! సమాజానికి దిక్సూచి పాత్రికేయులు... అజిత్ కుమార్‌కు విలన్‌గా శివరాజ్ కుమార్.. 'డేర్ డెవిల్' మూవీపై క్రేజీ అప్‌డేట్! బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం: కదలికలపై ఏపీఎస్‌డీఎంఏ అప్‌డేట్! కవితా పఠనంతో సభను అలరించిన యువకవి నీలం గేదెల.. ప్రపంచంలోని టాప్ శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించిన డా. శైలేష్ వి. శ్రీఖండే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడమే నా కల.. 'పత్తా' బాల నటుడు సాయి పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు! క్రిటికల్ కేర్ ఆసుపత్రిని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ శ్రీశైలం గౌడ్ మరణం పార్టీకి తీరని లోటు వేటజంగాలపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పూడి మంగ నామినేషన్.

రాజీవ్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు

Select Suryaa Now
రాజీవ్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రసాద్ రెడ్డి ఈరోజు తన రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు, అనంతపురం అర్బన్ ఇన్‌ఛార్జ్ శాలి దాదా గాంధీ ఆదేశాల మేరకు ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది.

​కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండారెడ్డి తనయుడైన ప్రసాద్ రెడ్డికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శాలి దాదా గాంధీ మాట్లాడుతూ, రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్