BREAKING
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యం - రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారత్‌లో పర్యటిస్తున్న బెలారస్ విదేశాంగ మంత్రి స్పీకర్ సూచించిన అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పనిచేయాలి రేకుర్తి 22ఏ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా భోగలింగేశ్వర దేవస్థానంలో నాగ జగదీష్‌కు సత్కారం. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి – ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు పుణె కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగం: వేదికపై మహారాష్ట్ర అగ్రనేతలు! ఆలియా భట్ కడుపులో ఉన్నప్పుడు రోజుకు 100 సిగరెట్లు తాగాను.. సోనీ రజ్దాన్ షాకింగ్ వ్యాఖ్యలు! వెంకట్రావుపల్లి లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం  ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం - మంత్రి జూపల్లి కృష్ణారావు పుట్టినరోజు సందర్బంగా పండ్ల పంపిణీ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయ తలుపులు తెరుచుకోవడం పంచాయతీ సీజన్ 5 ఈ ఏడాది రాదు.. ఫులేరాపై క్రాంతి దేవి కన్ను అంటూ మేకర్స్ ట్విస్ట్! సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలి రాజస్థాన్‌లో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

శ్రీశైలం గౌడ్ మరణం పార్టీకి తీరని లోటు

Select Suryaa Now
శ్రీశైలం గౌడ్ మరణం పార్టీకి తీరని లోటు


మహేశ్వరం,( నవంబర్ 16): అమీర్పేట్ గ్రామ మాజీ సర్పంచ్ బస్వా శ్రీశైలం గౌడ్ మరణం పార్టీకి తీరని లోటు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు అన్నారు. సోమవారం మహేశ్వరం మండలంలోని  భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమీర్పేట్ గ్రామ మాజీ సర్పంచ్, ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధికి విశేష సేవలందించిన ఆత్మీయ నాయకులు కీర్తిశేషులు బస్వ శ్రీశైలంగౌడ్ స్మారకార్థం సంతాప సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఈ సంతాన సభలో
తుళ్ల వీరేందర్ గౌడ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుళ్ల వీరేందర్ గౌడ్,బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజభూపాల్ గౌడ్,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం అసెంబ్లీ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ,
మెదక్ జిల్లా ఇన్చార్జి బొక్క నరసింహారెడ్డి,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. పాపయ్య గౌడ్ ,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుమిద్ద సుదర్శన్ రెడ్డి,చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి అనంతయ్య గౌడ్ , మండల పార్టీ అధ్యక్షులు యాదీష్ ,మహేశ్వరం మండలలోని మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు,  సర్పంచులు, బీజేపీ మండల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 పాల జనార్ధన్ మేజర్ న్యూస్ మహేశ్వరం రంగారెడ్డి జిల్లా.