సూర్య చొప్పదండి : చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు,సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా, చొప్పదండి సింగిల్ విండో డైరెక్టర్ కొట్టే చందు ఆద్వర్యం లో, స్థానిక ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్ల కు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిల్ విండో వైస్ చైర్మన్ నిజనపురం చందు పండ్లు పంపిణీ చేసారు. ఇట్టి కార్యక్రమం లో కొలిమికుంట మాజీ సర్పంచ్ నెరుమట్ల మల్లేశం,పెద్ది రాజేందర్ బొడిగే శ్రీనివాస్ గౌడ్,హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు