BREAKING
ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా జి.రామాంజనమ్మ నామినేషన్ దాఖలు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూభారతి భూ సర్వేకు రైతులు సహకరించాలి - తహశీల్దార్ సాయి భుజంగరావు ముంబైలో సచిన్ టెండూల్కర్‌తో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ సందడి రామాయణ సక్సెస్‌పై ధనుష్ ప్రశంసలు.. సాయి పల్లవి ఆసక్తికర రిక్వెస్ట్! నేడు చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు. - సర్వే నంబర్‌ 401 భూములు నిషేధిత జాబితాలోనే - భూములున్నా హక్కులు లేవు.. అమ్ముకోలేరు.. కొనలేరు..! గంటలో పెళ్లి కాకపోతే వెళ్లిపోతానన్న పంకజ్ కపూర్.. ఆసక్తికర విషయం చెప్పిన సుప్రియా పాఠక్! కోటి సోమవారం వేడుకలకు పోటెత్తిన భక్తజనం పశ్చిమాసియాలో అమెరికా మరో నౌకాదళ మోహరింపు దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం.. యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

స్థానిక ఎన్నికలకు టీడీపీ వ్యూహరచన!

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు టీడీపీ వ్యూహరచన!

స్థానిక ఎన్నికలకు టీడీపీ వ్యూహరచన!
రుద్రంపేట నాయకులతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కీలక సమావేశం
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అప్రమత్తం చేశారు. అనంతపురం నియోజకవర్గంలోని రుద్రంపేట గ్రామ పంచాయతీ టీడీపీ నాయకులతో ఆయన సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. స్థానిక నాయకుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుంటూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు.

 అనంతపురం కలెక్టరేట్ రిపోర్టర్.. వేణు…