BREAKING
పేదల జీవితాల్లో ఆసరా పెన్షన్ - లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూర్య 'సీన్' బాక్సాఫీస్ జోరు.. పది రోజుల్లోనే రూ.136.50 కోట్లు దాటి రికార్డు! దుర్గారావు పరామర్శించిన జక్కంపూడి దేశంలో పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం అంగన్వాడి సెంటర్స్ లో పిల్లలకు,ప్లేట్స్ గ్లాసుల పంపిణీ  విడాకులకు ముందు కమల్, సారిక మధ్య ఎంతో లోతైన ప్రేమ ఉండేది.. శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత వాయుసేన అమ్ములపొదిలోకి దేశీయ తేజస్ మార్క్-1ఏ చెరువులు కుంటలలో మరమ్మత్తు పనులు చేపట్టాలి బిఆర్‌టి నగర్ 8వ వార్డు అభ్యర్థిగా దొడ్డి నరేంద్ర నామినేషన్. అనకాపల్లి, నవంబర్ 16, మేజర్ బాల్కొండ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర ప్రతి పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం

వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం

Select Suryaa Now
వెంకన్న ఆలయానికి కార్తీక శోభ  పోటెత్తిన భక్తజనం  నిత్య అన్నదాన పథకానికి విరాళం

ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి  క్షేత్రానికి కార్తీక మాసం కావడంతో భక్తులు పోటెత్తారు ఏటి శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు నిత్య అన్నదాన పథకానికి పాలకోడేరు మండలం, కోరుకొల్లు కు చెందిన సన్నిధి వంశీ సాయిరామ్ సత్య మణికంఠ వారి కుటుంబ సభ్యులు రూ 57.211 వేలు విరాళంగా అందించారు వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పనికి స్వామి విశిష్టత గురించి తెలియజేశారు చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు సూపర్నెంట్ రాంబాబు స్వామి వారి చిత్రపటాన్ని అందించారు