BREAKING
ఉక్రెయిన్‌లో పెరిగిన అణు ప్రమాద ముప్పు సామూహిక సెలవు కోరిన పంచాయతీ కార్యదర్శులు హంగేరీలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు ప్రచారంలో జోరు పెంచిన సర్పంచ్ అభ్యర్థి బుల్లి రెడ్డి. గాంబియా అధ్యక్ష ఎన్నికల బరిలో అడామా బారో ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం - గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ దంపతులు మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గుమ్మాల్లపాడు లో కూటమి పొత్తు బీటలు వారేనా? యూనివర్సిటీ అంతర్ కళాశాల చెస్ టోర్నమెంట్ విజేత యస్ వి కళాశాల శివోహం కూచిపూడి మహాబృంద నాట్య ప్రదర్శనలో ఖండవల్లి విద్యార్థినిలు అర్హులైన పేదలందరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి వివేక్ వెంకటస్వామి బాదంపల్లిలో వివో భవన నిర్మాణానికి భూమి పూజ వాలీబాల్‌లో లక్షెట్టిపేట విద్యార్థిని ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనిత్య ఎంపిక ! గ్రంథాలయం అనే పునాదిపై విద్యార్థుల భవిష్యత్తును నిర్మించుకోవాలి *డాక్టర్ సలాది శ్రీ రాజేశ్వరి నన్ను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వెనక్కి తగ్గలేదు.. దిల్జీత్ దోసాంజ్ సంచలన వ్యాఖ్యలు!

దుర్గారావు పరామర్శించిన జక్కంపూడి

Select Suryaa Now
దుర్గారావు పరామర్శించిన జక్కంపూడి

కోరుకొండ, మేజర్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు ను సోమవారం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీల కురాలు జక్కంపూడి విజయలక్ష్మిలు పరామ ర్శించారు. ఇటీవలే దుర్గారావు తండ్రి ఘటోత్కచుడు మృతి చెందారు.

ఈ సందర్భంగా కోరుకొండ మండలం గాడాలలోని  దుర్గారావు స్వగృహానికి వెళ్లి  ఘటోత్కచుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. 
సీతానగరం జడ్పిటిసి సభ్యుడు కరుటూరి శ్రీహరి బాబు, కోరుకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు కర్రీ నాగేశ్వరరావు, నాయకులు గణేశుల పోసారావు, నీరుకొండ బాబ్జి తదితరులు పాల్గొన్నారు