BREAKING
కుల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం.. ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం దేశానికి సైనికులు ఏ విధంగా కష్టపడతారో స్కౌట్ మాస్టర్,గైడ్ క్యాప్టెన్ కూడా సైనికుడిగా తయారు చేయాలి ---మెదక్ జిల్లా విద్యాధికారి రాజు 'హే కన్నమ్మ' టీజర్ రిలీజ్.. ప్రేమకథతో ఆకట్టుకుంటున్న యశ్వంత్, ధనశ్రీ వర్మ! ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జెన్సన్ హువాంగ్ శకం ముగిసిన తర్వాత ఎన్విడియా తొలి సమావేశం గ్లోబల్ ఈక్విటీలపై మోర్గాన్ స్టాన్లీ సానుకూల దృక్పథం ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ భారీ ఊరట ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి 'ది మేజ్' ట్రైలర్ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ అవుతుందన్న రాహుల్ రవీంద్రన్! జర్మనీలో ఇంధన భారాన్ని తగ్గించే దిశగా కీలక అడుగు మొక్కల నాటడంపై రైతులకు అవగాహన ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రకటన మలక వేమల సర్పంచ్ స్థానానికి నామినేషన్ సమర్పిస్తున్న సుభాషిని

శివోహం కూచిపూడి మహాబృంద నాట్య ప్రదర్శనలో ఖండవల్లి విద్యార్థినిలు

Select Suryaa Now
శివోహం కూచిపూడి మహాబృంద నాట్య ప్రదర్శనలో ఖండవల్లి విద్యార్థినిలు

పెరవలి మేజర్ న్యూస్ :పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన శ్రీ నృత్యప్రియ డాన్స్ అకాడమి నృత్య కళాకారులు,రాజమహేంద్రవరం పట్టణం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో బ్రామరి నృత్య కళానికేతన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్య అతిధిగా విచ్చేసిన శివోహం కూచిపూడి మహాబృంద నాట్య కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 1000 మందికి పైగా కూచిపూడి నృత్య కళాకారులచే ప్రదర్శించబడిన బృందనాట్యంలో పెరవలి మండలం  ఖండవల్లి గ్రామ కూచిపూడి నృత్య కళాకారిణి కుమారి నరుకుల సాయిశ్రీప్రియ శిష్యబృందం నర్తకిమణులు హాసిని, జ్యోత్స్న రాఘవి, రేణుక, చాందిని, సుధీక్ష, రితిక, రిత్విక హనుప్రియ, ప్రజ్ఞ, సిరి, జోషిక, లాస్య, నందిత, దివ్య లు పాల్గొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ రికార్డ్స్ లలో స్థానం దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేయడం ద్వారా వారు ఈ ఘనతను సాధించారు అని డాన్స్ టీచర్ నరుకుల సాయిశ్రీ ప్రియ మేజర్ న్యూస్ కు తెలియజేశారు.