andhrapradesh
మలక వేమల సర్పంచ్ స్థానానికి నామినేషన్ సమర్పిస్తున్న సుభాషిని
సోమవారం మండల పరిధిలోని మలక వేమల పంచాయతీ సర్పంచ్ స్థానానికి కోటిరెడ్డి సుభాషిని తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి కోటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.