BREAKING
టైసన్ ఫుడ్స్ ఊహించని షాక్ అక్షయ్ కుమార్ 'సముక్' మోషన్ పోస్టర్ రిలీజ్.. భయానక జీవితో పోరాటం, రిలీజ్ ఎప్పుడంటే? చెన్నాముక్కపల్లి సర్పంచ్ గా  కిరణ్ కుమార్ నామినేషన్ అజిత్ పవార్ పనితీరు భవిష్యత్ నాయకులకు ఒక విశ్వవిద్యాలయం 'యోగి కీ పాటి' పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల మద్దతుతో 500 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్ భీమవరంలో జనసేన పార్టీకి షాక్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురి చేరిక . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గుండం కృష్ణారెడ్డి ఎంపిక ఎన్టీఆర్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. పటిష్ట ఏర్పాట్లు అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్రపై భారత్ తీవ్ర ఆందోళన బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఎట్టకేలకు 'వారణాసి' అప్‌డేట్.. అసలైన బ్లాస్ట్ ఎప్పుడంటే? ఫిలిప్పీన్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ప్రవాస భారతీయులు విద్యార్థునుల ఆరోగ్య భద్రతే లక్ష్యం.. దుబ్బాక నియోజకవర్గానికి మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గుజరాత్‌లోని వద్‌నగర్‌లో విశ్వశాంతి మహాయజ్ఞం

మొక్కల నాటడంపై రైతులకు అవగాహన

Select Suryaa Now
మొక్కల నాటడంపై రైతులకు అవగాహన


మెలియాపుట్టి. నవంబర్ 16. మేజర్ న్యూస్...
మెలియాపుట్టి మండలంలోని బాణాపురం పంచాయతీ భగడ గ్రామంలో సోమవారం రైతులకు ములగ మొక్కల నాటడంపై అవగాహన కల్పించారు. మొక్కల మధ్య, వరుసల మధ్య సరైన దూరాన్ని తాడుతో కొలిచి విత్తనాలు నాటే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పీడీ (డీఆర్‌డీఏ) మురళి, ఆర్టికల్చర్ అధికారి టీ. బాలరాజు, డీపీఎం శ్రీరాములు, ఏపీఎం త్రినాధమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్, రైతులు పాల్గొన్నారు.
 

అనపాన నాగిరెడ్డి... మెలియాపుట్టి.