BREAKING
కుల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం.. ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం దేశానికి సైనికులు ఏ విధంగా కష్టపడతారో స్కౌట్ మాస్టర్,గైడ్ క్యాప్టెన్ కూడా సైనికుడిగా తయారు చేయాలి ---మెదక్ జిల్లా విద్యాధికారి రాజు 'హే కన్నమ్మ' టీజర్ రిలీజ్.. ప్రేమకథతో ఆకట్టుకుంటున్న యశ్వంత్, ధనశ్రీ వర్మ! ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జెన్సన్ హువాంగ్ శకం ముగిసిన తర్వాత ఎన్విడియా తొలి సమావేశం గ్లోబల్ ఈక్విటీలపై మోర్గాన్ స్టాన్లీ సానుకూల దృక్పథం ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ భారీ ఊరట ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి 'ది మేజ్' ట్రైలర్ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ అవుతుందన్న రాహుల్ రవీంద్రన్! జర్మనీలో ఇంధన భారాన్ని తగ్గించే దిశగా కీలక అడుగు మొక్కల నాటడంపై రైతులకు అవగాహన ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రకటన మలక వేమల సర్పంచ్ స్థానానికి నామినేషన్ సమర్పిస్తున్న సుభాషిని

గుమ్మాల్లపాడు లో కూటమి పొత్తు బీటలు వారేనా?

Select Suryaa Now
గుమ్మాల్లపాడు లో కూటమి పొత్తు బీటలు వారేనా?

 


రావికమతం  నవంబర్ 16 మేజర్ న్యూస్: మండలంలో గుమ్మల్లపాడు పంచాయతీ  లో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీల మధ్య ముసలం ప్రారంభమైంది. సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి పార్టీ నుంచి రాజాన నాగలక్ష్మి, జనసేన పార్టీ నుంచి బంటు లక్ష్మి  లు నామినేషన్లు  స్టేజ్ -1 రిటర్నింగ్ అధికారికి ఆదివారం దాఖలు చేశారు. గత పది రోజులుగా  ఇరు పార్టీలు మధ్య ఏకాభిప్రాయానికి  కొనసాగిన చర్చలు విఫలం కావడంతో రెండు పార్టీల నాయకులు వారి మద్దతుదారుల తో  ర్యాలీగా వెళ్లి  నామినేషన్లు  సమర్పించారు.

వాసు NDP సూర్య రిపోర్టర్ రావికమతం