BREAKING
టైసన్ ఫుడ్స్ ఊహించని షాక్ అక్షయ్ కుమార్ 'సముక్' మోషన్ పోస్టర్ రిలీజ్.. భయానక జీవితో పోరాటం, రిలీజ్ ఎప్పుడంటే? చెన్నాముక్కపల్లి సర్పంచ్ గా  కిరణ్ కుమార్ నామినేషన్ అజిత్ పవార్ పనితీరు భవిష్యత్ నాయకులకు ఒక విశ్వవిద్యాలయం 'యోగి కీ పాటి' పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల మద్దతుతో 500 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్ భీమవరంలో జనసేన పార్టీకి షాక్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురి చేరిక . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గుండం కృష్ణారెడ్డి ఎంపిక ఎన్టీఆర్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. పటిష్ట ఏర్పాట్లు అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్రపై భారత్ తీవ్ర ఆందోళన బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఎట్టకేలకు 'వారణాసి' అప్‌డేట్.. అసలైన బ్లాస్ట్ ఎప్పుడంటే? ఫిలిప్పీన్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ప్రవాస భారతీయులు విద్యార్థునుల ఆరోగ్య భద్రతే లక్ష్యం.. దుబ్బాక నియోజకవర్గానికి మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గుజరాత్‌లోని వద్‌నగర్‌లో విశ్వశాంతి మహాయజ్ఞం

ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి

Select Suryaa Now
ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
సూర్య, పెంచికల్‌పేట్: మండల కేంద్రంలోని  రహదారిపై ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మండల నాయకులు కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో గాజుల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. పెంచికల్‌పేట్ నుంచి దహెగాం వెళ్లే మార్గంలో మార్కెట్ ఏరియా సమీపంలో, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ పక్కన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతిలో పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు అధికంగా ఉన్నందున ప్రమాదాల నివారణకు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుకిడే రాజేశ్వర్, ఆరెకుల సిర్పూర్ తాలూకా సంఘం అధ్యక్షుడు చప్పిడే సత్యనారాయణ, పోతపల్లి మాజీ సర్పంచ్ దాసరి చంద్రమౌళి, ఎల్కపల్లి మాజీ ఉపసర్పంచ్ తెలిగే రమేష్ పాల్గొన్నారు.