BREAKING
వేరే ఏ దర్శకుడు అడిగినా జుట్టు కత్తిరించుకునేదాన్ని కాదు.. 'ఓం' లుక్‌పై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు! కావలి 12వ వార్డు బరిలో మునగా మురళీకృష్ణ.. నామినేషన్ దాఖలు. బయోటెక్ రంగంలో ఎలి లిల్లీ భారీ కొనుగోలు కావలిలో వేడెక్కిన మున్సిపల్ రాజకీయం.. పోటాపోటీగా చైర్‌పర్సన్ అభ్యర్థుల నామినేషన్లు. 'కెరూబ్' ట్రైలర్ అదుర్స్.. మన అడవుల్లో తీసిన 'అవతార్'లా ఉందన్న డైరెక్టర్ సముద్ర! వారెన్ బఫెట్ మరో కీలక నిర్ణయం పండుగ వాతావరణంలో నూతన చేయూత.రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన 20 గిరిజన కుటుంబాలు. దివంగత నవీన్ జ్ఞాపకార్థం చిన్నారులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ కాటిమాయకుంట సర్పంచ్ గా  దేవర సుజాత నామినేషన్ ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదలకే కేటాయించాలి ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం తిర్యాణిలో మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీలు అమెరికాలో కలకలం రేపుతున్న ఎన్విడియా వివాదం ఫోస్ట్రీ ఇంటర్నేషనల్ స్కూల్ శుభ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వీపీఆర్ దంపతులు

నాణ్యమైన విద్యను అందించేలా చూడాలి 

Select Suryaa Now
నాణ్యమైన విద్యను అందించేలా చూడాలి 
 సూర్య దండేపల్లి : పిల్లలకు ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేయబడుతుందని.. వీటిని సద్వినియోగం చేసుకొని మరింత నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని పాఠశాలలో తనఖీ బృందం నాయకురాలు స్వర్ణ , జిల్లా సెక్టోరియల్ అధికారి కే విజయలక్ష్మి పేర్కొన్నారు, సోమవారం మండలంలోని వెలగనూరు ఉన్నత పాఠశాలను  పరిశీలించారు.. ప్రార్థన నుంచి మొదలు ఉపాధ్యాయుల బోధన తీరు, పరీక్షల నిర్వహణ, రికార్డులు, నోట్ బుక్స్, బేస్ లైన్ పరీక్షలు.. ఫలితాలు, పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం తదితర అన్ని అంశాలు పరిశీలించారు.. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు.. ఉపాధ్యాయులు మరింత నాణ్యమైన విద్యనందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తనకి బృంద సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు పాల్గొన్నారు...