BREAKING
ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు సకల దోషహరం.. కార్తీక సత్యనారాయణ వ్రతం! ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి బుగెన్‌విల్లే మైనింగ్ బాధ్యతలపై రియో టింటో చారిత్రాత్మక నిర్ణయం రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ కావలిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. వేడెక్కిన ఎన్నికల సమరం. తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

కాటిమాయకుంట సర్పంచ్ గా  దేవర సుజాత నామినేషన్

Select Suryaa Now
కాటిమాయకుంట సర్పంచ్ గా  దేవర సుజాత నామినేషన్
యచోటి ప్రతినిధి మేజర్ న్యూస్:  అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దేవర సుజాత సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిన్నమండెం జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకుడు మౌర్యా రెడ్డి ఆదేశాల మేరకు ఏపీఐఐసీ డైరెక్టర్ కొండ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా దేవర సుజాత మాట్లాడుతూ
సర్పంచ్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో కాటిమాయకుంట గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వార్డు సభ్యులుగా  గుడి పవన్ కుమార్, బోనం శెట్టి గిరి, షేక్ మొహమ్మద్ భాష, కావ్య, తరిగొండ రేణుక, బి. కుమార్, గొల్ల రమణమ్మ, హసనాపురం సంధ్య, రామిశెట్టి వెంకటేశ్వర్లు, గుండ్లపల్లి వెంకటలక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగార్జున రెడ్డి, కొత్తపల్లి వేణుగోపాల్, రఘునాథ్, రెడ్డి శేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు...