BREAKING
మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు, హెచ్.ఐ.వి అవగాహన సదస్సు. వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్  డబుల్ ఈగిల్ ఆస్తుల కొనుగోలుకు రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందం అట్టహాసంగా వందవాగలిలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్ దాఖలు టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన పలు కుటుంబాలు. దేవన్‌పల్లి క్వారీలను శాశ్వతంగా మూసివేయాలి ఊపిరితిత్తుల క్యాన్సర్ మందుకు అమెరికా ఎఫ్‌డీఏ నిరాకరణతో పడిపోయిన షేర్లు అనంతసాగరం మండల నాయకులతో మంత్రి ఆనం భేటీ ఊర గ్రామ దేవతలకు పూజ సామగ్రి అందజేసిన దాతలు

ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి

Select Suryaa Now
ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి
సూర్య వేల్పూరు : వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీలో నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు చేరారు. గతంలో చిన్న తగాదాల వల్ల దూరంగా ఉన్న నాయి బ్రాహ్మణ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ లో చేరారు ఇప్పటివరకు 18 కులాలకు చెందిన సభ్యులతో కొనసాగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీలో నాయీ బ్రాహ్మణ సంఘం చేరికతో కులాల సంఖ్య 19కి చేరింది.ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యుడు జనార్ధన్‌ను గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యుడిగా నియమించారు. గ్రామ అభివృద్ధి కోసం అన్ని కులాల వారు ఐకమత్యంతో ముందుకు సాగాలని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.తమ సంఘానికి గ్రామ అభివృద్ధి కమిటీలో స్థానం కల్పించి, సేవ చేసే అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.