BREAKING
కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య ఫోటో రైటర్: 1 లక్ష్మయ్య ఫైల్ ఫోటో కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ స ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలి: సీఐ జి. ప్రసాద్ రావు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి ఐపీవో నిబంధనల సరళీకరణకు సెబీ కీలక నిర్ణయం ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ పొదలకూరులో ఘనంగా కోటి సోమవారం వేడుకలు.. కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత రైతాంగాన్ని పీడిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం వాల్ స్ట్రీట్ ట్రెండ్స్ మరియు అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై తాజా విశ్లేషణ మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన ఐస్‌లాండ్‌లో సరికొత్త పర్యాటక సాహసం ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం విద్యార్థులు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

అనంతసాగరం మండల నాయకులతో మంత్రి ఆనం భేటీ

Select Suryaa Now
అనంతసాగరం మండల నాయకులతో మంత్రి ఆనం భేటీ

అనంతసాగరం,  మేజర్ న్యూస్ :   ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో అనంతసాగరం మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి అనంతసాగరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెట్టుకూరు కృష్ణారెడ్డి, పార్టీ కార్యదర్శి మునగపాటి సునీత, సుబ్బరాజు, జడ్పీటీసీ సభ్యురాలు మెట్టుకూరు శిరీషారెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు, మండలానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యురాలు మెట్టుకూరు శిరీషారెడ్డితో పాటు తొమ్మిది మంది ఎంపీటీసీలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం మండల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.  ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.