ఊర గ్రామ దేవతలకు పూజ సామగ్రి అందజేసిన దాతలు
సూర్య డిచ్ పల్లి : ఖిల్లా డిచ్ పల్లి గ్రామంలో ని దానధర్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలోని పోచమ్మ దేవత మూర్తి తో పాటు ఇతర గ్రామంలో ఏర్పాటు చేసిన ఇరవై ఒక్క గ్రామ దేవతలకు పూజా సామాగ్రిని దాతలు వితరణ చేశారు ఈ సందర్భంగా రామాలయ చైర్మన్ ఏజి దాస్ మాట్లాడుతూ దానధర్మ స్వచ్ఛంద సంస్థ వారు ఖిల్లా డిచ్పల్లి గ్రామంతో పాటు ఇతర గ్రామాల్లో కూడాంగా గ్రామదేవతలకు పూజా సామాగ్రి అవసరమైనటువంటి వస్తువులను వితరణ చేసినట్లు రామాలయ చైర్మన్ఆ ఏజీ. దాస్తె లిపారు.ఈ కార్యక్రమంలో బూస సుదర్శన్, దాసరి అశోక్, దువ్వ నర్సింగ్ షేరు లింగం, ఆకుతోట సుమన్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెలుమల సుమన్, రామలయ డైరెక్టర్లు ఆర్మూర్ లతా గంగాధర్, కొంగ ప్రవీణ్, లోకాని ఆనంద్, గంగపుత్ర సంఘం సభ్యులు మహిళలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.