BREAKING
మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు, హెచ్.ఐ.వి అవగాహన సదస్సు. వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్  డబుల్ ఈగిల్ ఆస్తుల కొనుగోలుకు రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందం అట్టహాసంగా వందవాగలిలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్ దాఖలు టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన పలు కుటుంబాలు. దేవన్‌పల్లి క్వారీలను శాశ్వతంగా మూసివేయాలి ఊపిరితిత్తుల క్యాన్సర్ మందుకు అమెరికా ఎఫ్‌డీఏ నిరాకరణతో పడిపోయిన షేర్లు అనంతసాగరం మండల నాయకులతో మంత్రి ఆనం భేటీ ఊర గ్రామ దేవతలకు పూజ సామగ్రి అందజేసిన దాతలు

మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత

Select Suryaa Now
మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత

మార్కాపురం, మేజర్‌న్యూస్‌ :

మార్కాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట పొదిలి నామినేషన్ కేంద్రంవద్ద ఒక టీడీపీ మహిళా కౌన్సిల్ అభ్యర్థి అస్వస్థత. స్పందించిన ఎమ్మెల్యే కందుల సతీమణి, పొదిలి పోలీసులు ఆమెను ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తరలింపు. నామినేషన్లు చివరి రోజు రావడంతో  కేంద్రం వద్ద కు పెద్ద ఎత్తుగా అభ్యర్దులు తరలి వచ్చిన అభ్యర్థులు. నామినేషన్ కేంద్రంవద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చెయ్యని ఎన్నికల అధికారులు. అస్వస్థతకు గురైన మహిళా అభ్యర్థి పొదిలి నగరపంచాయితీ రెండవవార్డుకు చెందిన టిడిపి అభ్యర్థి కంచర్ల సునీత..