BREAKING
మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు, హెచ్.ఐ.వి అవగాహన సదస్సు. వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్  డబుల్ ఈగిల్ ఆస్తుల కొనుగోలుకు రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందం అట్టహాసంగా వందవాగలిలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్ దాఖలు టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన పలు కుటుంబాలు. దేవన్‌పల్లి క్వారీలను శాశ్వతంగా మూసివేయాలి ఊపిరితిత్తుల క్యాన్సర్ మందుకు అమెరికా ఎఫ్‌డీఏ నిరాకరణతో పడిపోయిన షేర్లు అనంతసాగరం మండల నాయకులతో మంత్రి ఆనం భేటీ ఊర గ్రామ దేవతలకు పూజ సామగ్రి అందజేసిన దాతలు

రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ

Select Suryaa Now
రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ

సూర్య- బిక్కనూర్ : రాబోయే యాసంగిలో ఎల్నినో ప్రభావం ఉన్నందువల్ల నీటి వసతి మరియు లభ్యత తక్కువ ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్క రైతు వరికి ప్రత్యన్మాయంగా  ఆరుతడి పంటలైన శనగ, జొన్న, మొక్క జొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, మినుములు మరియు కూరగాయలు సాగుచేయాలనీ ఏ డి ఏ అపర్ణ  సూచించారు, సోమవారం మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో వరికి బదులు జొన్న వేస్తున్న మాజీ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తక్కళ్ల నర్సారెడ్డి పంటను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు తక్కల్ల నరసారెడ్డి ఆరుతడి పంటలు వేస్తే ప్రభుత్వం ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఏడిఏ అపర్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి ఉన్నారు.