BREAKING
కార్పొరేట్ రంగంలో కొత్త నిబంధనల భారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ నామినేషన్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి యుద్ధ వాతావరణం నీడలో సౌదీ అరేబియా 'విజన్ 2030' భవిష్యత్ ఎల్ నినో ప్రభావం పై రైతులకు శిక్షణ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి దివ్యాంగ బాలల దినోత్సవ వేడుకలు మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు, హెచ్.ఐ.వి అవగాహన సదస్సు. వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్  డబుల్ ఈగిల్ ఆస్తుల కొనుగోలుకు రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందం

ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు

Select Suryaa Now
ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు
సూర్య ఎల్లారెడ్డి :  ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదు దరఖాస్తులు. అందాయని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్డీవో ప్రభాకర్, ఎంపీడీవో తాహెర బేగం సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయంలో వచ్చిన దరఖాస్తుల్లో గ్రామ పంచాయతీకి సంబంధించిన  ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మొత్తం 14 మంది అధికారులు హాజరయ్యారు. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన ఉండడంతో ఫిర్యాదుదారులు దరఖాస్తులు ప్రతి సోమవారం అందజేస్తున్నారు . వీటిలో ఆయా శాఖకు  సంబంధించి ఒక దరఖాస్తు ఉంది. ప్రజావాణి కార్యక్రమానికి తాసిల్దార్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్, జగ్జీవన్ వ్యవసాయ అధికారి సుధా మాధురి, ఐసిడిఎస్ అడిషనల్ సిడిపిఓ, నీటిపారుదల శాఖ ఏఈలు, విద్యుత్ శాఖ వెంకటస్వామి, ఆప్కారి శాఖ, తో పాటు ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు