BREAKING
మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు, హెచ్.ఐ.వి అవగాహన సదస్సు. వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్  డబుల్ ఈగిల్ ఆస్తుల కొనుగోలుకు రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందం అట్టహాసంగా వందవాగలిలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్ దాఖలు టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన పలు కుటుంబాలు. దేవన్‌పల్లి క్వారీలను శాశ్వతంగా మూసివేయాలి ఊపిరితిత్తుల క్యాన్సర్ మందుకు అమెరికా ఎఫ్‌డీఏ నిరాకరణతో పడిపోయిన షేర్లు అనంతసాగరం మండల నాయకులతో మంత్రి ఆనం భేటీ ఊర గ్రామ దేవతలకు పూజ సామగ్రి అందజేసిన దాతలు

సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి

Select Suryaa Now
సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి

సూర్య- బిక్కనూర్ : మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని దక్షిణ ప్రాంగణంలో నీటి సమస్య తలెత్తకుండా, ఎస్సార్ ఫౌండేషన్ అధినేత తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి తన సొంత నిధులతో ఆరు బోర్ల తవ్వకానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. అలాగే సౌత్ క్యాంపస్ విద్యార్థులకు క్రికెట్ కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ డా. రాజేశ్వరి, హాస్టల్ వార్డెన్ లు డా.యాలాద్రి, డా.సునీత, అధ్యాపకులు, సౌత్ క్యాంపస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు