BREAKING
ఉక్రెయిన్‌లో పెరిగిన అణు ప్రమాద ముప్పు సామూహిక సెలవు కోరిన పంచాయతీ కార్యదర్శులు హంగేరీలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు ప్రచారంలో జోరు పెంచిన సర్పంచ్ అభ్యర్థి బుల్లి రెడ్డి. గాంబియా అధ్యక్ష ఎన్నికల బరిలో అడామా బారో ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం - గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ దంపతులు మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గుమ్మాల్లపాడు లో కూటమి పొత్తు బీటలు వారేనా? యూనివర్సిటీ అంతర్ కళాశాల చెస్ టోర్నమెంట్ విజేత యస్ వి కళాశాల శివోహం కూచిపూడి మహాబృంద నాట్య ప్రదర్శనలో ఖండవల్లి విద్యార్థినిలు అర్హులైన పేదలందరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి వివేక్ వెంకటస్వామి బాదంపల్లిలో వివో భవన నిర్మాణానికి భూమి పూజ వాలీబాల్‌లో లక్షెట్టిపేట విద్యార్థిని ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనిత్య ఎంపిక ! గ్రంథాలయం అనే పునాదిపై విద్యార్థుల భవిష్యత్తును నిర్మించుకోవాలి *డాక్టర్ సలాది శ్రీ రాజేశ్వరి నన్ను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వెనక్కి తగ్గలేదు.. దిల్జీత్ దోసాంజ్ సంచలన వ్యాఖ్యలు!

బిఆర్‌టి నగర్ 8వ వార్డు అభ్యర్థిగా దొడ్డి నరేంద్ర నామినేషన్. అనకాపల్లి, నవంబర్ 16, మేజర్

Select Suryaa Now
బిఆర్‌టి నగర్ 8వ వార్డు అభ్యర్థిగా దొడ్డి నరేంద్ర నామినేషన్.  అనకాపల్లి, నవంబర్ 16, మేజర్

 న్యూస్: మండలంలోని పిసినికాడ పంచాయతీ పరిధిలోగల బిఆర్‌టి నగర్ ప్రజల ఆశీస్సులతో 8వ వార్డు అభ్యర్థిగా దొడ్డి నరేంద్ర సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దొడ్డి నరేంద్ర మాట్లాడుతూ బిఆర్‌టి నగర్ ప్రజల ఆశీస్సులు, మద్దతుతో నామినేషన్ వేస్తున్నానని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, వైయస్సార్సీపి నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్: నాగు యన్నంశెట్టి, అనకాపల్లి.