BREAKING
ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా జి.రామాంజనమ్మ నామినేషన్ దాఖలు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూభారతి భూ సర్వేకు రైతులు సహకరించాలి - తహశీల్దార్ సాయి భుజంగరావు ముంబైలో సచిన్ టెండూల్కర్‌తో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ సందడి రామాయణ సక్సెస్‌పై ధనుష్ ప్రశంసలు.. సాయి పల్లవి ఆసక్తికర రిక్వెస్ట్! నేడు చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు. - సర్వే నంబర్‌ 401 భూములు నిషేధిత జాబితాలోనే - భూములున్నా హక్కులు లేవు.. అమ్ముకోలేరు.. కొనలేరు..! గంటలో పెళ్లి కాకపోతే వెళ్లిపోతానన్న పంకజ్ కపూర్.. ఆసక్తికర విషయం చెప్పిన సుప్రియా పాఠక్! కోటి సోమవారం వేడుకలకు పోటెత్తిన భక్తజనం పశ్చిమాసియాలో అమెరికా మరో నౌకాదళ మోహరింపు దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం.. యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

వెంకట్రావుపల్లి లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం 

Select Suryaa Now
వెంకట్రావుపల్లి లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం 

 సూర్య రామడుగు:  రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో దైవాల సునీత మల్లేశం గౌడ్ కు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు సోమవారం రోజున గృహప్రవేశం ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపల్లి సర్పంచ్ కత్తి సమత మధు గౌడ్, ఉప సర్పంచ్ బద్దం లక్ష్మారెడ్డి, చొప్పదండి సూర్య రిపోర్టర్ కందుల స్కైలాబ్ గౌడ్, రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జవ్వాజి హరీష్, రామడుగు ప్యాక్స్ చైర్మన్ కోలా రమేష్, వైస్ చైర్మన్ బద్దం లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ ఫోరంలో అధ్యక్షుడు మనీష్,, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పంజాల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు దైవాల మల్లేశం గౌడ్, మాజీ అధ్యక్షుడు పొన్నంవీరగౌడ్, వార్డు సభ్యుడు దైవాల సాయి గౌడ్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.