అట్టహాసంగా సర్పంచ్ స్థానానికి సవారమ్మ నామినేషన్ దాఖలు హొళగుంద సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామ సర్పంచ్ స్థానానికి గుబ్బల్లి బోయ సవారమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ దేవత శ్రీ శక్తి సవారమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ సచివాల కార్యాలయంలో నామినేషన్ దాఖలు
అట్టహాసంగా సర్పంచ్ స్థానానికి సవారమ్మ నామినేషన్ దాఖలు
హొళగుంద సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామ సర్పంచ్ స్థానానికి గుబ్బల్లి బోయ సవారమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ దేవత శ్రీ శక్తి సవారమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ సచివాల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.కార్యక్రమంలో నాయకులు గుబ్బలి లక్ష్మయ్య,అయ్యలప్ప, వన్నూరప్ప,ఎర్రిస్వామి పాల్గొన్నారు