BREAKING
అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత్ సమ్మిట్ బ్యానర్ వివాదంపై డీజీపీకి బోయా నాగేష్ ఫిర్యాదు 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు – సెలక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శన - జెండా ఊపి పర్యటనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్రీడల్లోనూ బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ ఓ మమ్మూట్టి, ధనుష్ కాంబినేషన్‌లో 'ఓం' మూవీపై భారీ హైప్.. ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు! ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌ కుందుర్పి మండల కేంద్ర సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున. దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయంః మంత్రి సీతక్క సీపీఐ అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య

కృష్ణాజివాడి ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన ఎఫ్ ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్

Select Suryaa Now
కృష్ణాజివాడి ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన ఎఫ్ ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్

సూర్య తాడ్వాయి: కామారెడ్డి జిల్లా ఎఫ్ ఎల్ ఎన్ లో భాగంగా సోమవారం రోజున ఎంపీపీ ఎస్ కృష్ణాజివాడి తాడ్వాయి మండల్ పాఠశాలను సందర్శించడం జరిగిందని, ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో తాడ్వాయి మండల విద్యాధికారి రామస్వామి కూడా పాఠశాల సందర్శనకు వచ్చారు. ఇద్దరు కలిసి పాఠశాలలో సిబ్బంది పనితీరు ఉపాధ్యాయులహాజరు శాతం విద్యార్థుల ఆదర్శ శాతం పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే విద్యాబోధన పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో పలు సమస్యలను ప్రధానోపాధ్యాయులు రంజిత్ వారి దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో విషయాలను పరిష్కరించేందుకు జిల్లా విద్యాధికారితో మాట్లాడి పరిష్కరిస్తామని ఎఫ్ ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంజిత్ సహ ఉపాధ్యాయురాలు  సంగుబాయి తదితరులుఉన్నారు. పాఠశాల లో జరుగుతున్న ఎఫ్ ఎల్ ఎన్ ను పరిశీలించడం జరిగింది. వారు బోధిస్తున్న తరగతులను పరిశీలించి తరగతి వారీగా సామర్థ్యాలను వారు నిర్వహిస్తున్న అధికారులను పరిశీలించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని సభ్యులు తెలిపారు.