BREAKING
ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌ కుందుర్పి మండల కేంద్ర సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున. దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయంః మంత్రి సీతక్క సీపీఐ అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం గ్రంథాలయాలే విజ్ఞాన దీపాలు.. ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయం! తాడిమర్రి శాఖ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కృష్ణాజివాడి ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన ఎఫ్ ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో వైభవంగా మండల పూజ, పుష్పయాగం దుద్దెడ మాజీ సర్పంచ్ కొంక వెంకటేశం మృతి పట్ల సంతాపం జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు నామినేషన్ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పి (ఏఆర్) శేషాద్రి నిజవల్లి సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కరీ బసమ్మ నామినేషన్ దాఖలు

అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు నామినేషన్

Select Suryaa Now
అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు నామినేషన్

అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతు దారుడు అంజన్ రెడ్డి నామినేషన్ 
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురము రూరల్ మండలం అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు అంజన్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.  కురుగుంటలోని నామినేషన్ కేంద్రంలో.. ఎన్నికల అధికారికి తన మద్దతు దారులు విష్ణువర్ధన్ తదితరులతో కలిసి.. నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం అంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కంపల్లి సర్పంచ్ గా.. పంచాయతీ ప్రజలు... ఆశీర్వదించి. నాకు అవకాశం కల్పిస్తే...  ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సహకారంతో పంచాయతీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.