BREAKING
ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌. డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య లను సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాషా టీచర్లు లేకుండా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌ ఎలా? పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం జీ హెచ్ ఎం సీ కీలక నిర్ణయం ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వనస్య ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను సందర్శించి జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 *వాహనదారులకు విద్యార్థుల కౌన్సెలింగ్ ఎస్సై కుటుంబరావుగారు* గుత్తిలో నూతన వస్త్ర దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రైతాగ్రహం.. కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్.. మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఆయుష్మాన్ ఖురానా కొత్త చిత్రం ‘ముపాపా’: హీరోయిన్‌గా ‘బందిష్ బండిట్స్’ ఫేమ్ శ్రేయా చౌదరి ఎంపిక ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ పార్టీలోకి పోలినేని సంపత్ రావు చేరిక

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌‌తో ఎన్‌కౌంటర్

Select Suryaa Now
హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌‌తో ఎన్‌కౌంటర్

హర్యానాలోని సోనిపట్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కీలక ఆపరేటివ్ రోహిత్‌పై పోలీసుల ఎన్‌కౌంటర్ జరిగింది. స్థానిక వ్యాపారిని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు రోహిత్‌పై ఆరోపణలు ఉన్నాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులను చూసి నిందితుడు కాల్పులు జరపగా, పోలీసులు తిప్పికొట్టారు. ఈ క్రమంలో రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలైన రోహిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఒక పిస్టోల్, బైక్, బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే దాదాపు 12 క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నట్లు అధికారులు తెలిపారు.