BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

వృద్ధురాలు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

Select Suryaa Now
వృద్ధురాలు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

కళ్యాణదుర్గం: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న బెంగళూరు బేకరీ సమీపంలో నివసించే పార్వతమ్మ (70) అదృశ్యమయ్యారు. మతిస్థిమితం సరిగా లేని పార్వతమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనంతరం తిరిగి ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆమె ఎక్కడ ఉందన్న సమాచారం లభించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

పార్వతమ్మ ఎక్కడైనా కనిపించినా, ఆమె ఆచూకీ గురించి ఏదైనా సమాచారం తెలిసినా వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరుతున్నారు. పట్టణ ప్రజలు కూడా వృద్ధురాలి ఆచూకీ గుర్తించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పార్వతమ్మ ఆచూకీ తెలిసిన వారు 9353231432 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.

సూర్యా లోకల్ డెస్క్ | కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-రంగస్వామి.