BREAKING
కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డా.. ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది: శ్రుతి హాసన్ ఈరవత్రి అనిల్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి: పద్మశాలి సంఘం నేతల విజ్ఞప్తి రూ.2 లక్షల ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..!

వి.ఎస్.యూ.లో అబ్దుల్ కలాంకు ఘన నివాళి

Select Suryaa Now
వి.ఎస్.యూ.లో అబ్దుల్ కలాంకు ఘన నివాళి

వెంకటాచలం మేజర్ న్యూస్  :    విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. వర్సిటీ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి కలాం అందించిన సేవలు చిరస్మరణీయమని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన కృషి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిందని కొనియాడారు. విద్యార్థులు కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె. సునీత, సహాయ రిజిస్ట్రార్ డాక్టర్ జి. సుజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.