పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు
రేపల్లె మేజర్ న్యూస్; మండల పరిధిలోని 28 పంచాయతీలకు గురువారం రిజర్వేషన్లను ఖరారు చేశారు అరవపల్లి ఎస్సీ మహిళ, బేతపూడి బీసీ మహిళ, బొందల గరువు బీసీ మహిళ, చాటగడ్డ ఎస్సీ మహిళ, చెన్నుపల్లి వారి పాలెం అన్ రిజర్వుడ్ మహిళ, గంగడుపాలెం అన్ రిజర్వ్డ్ మహిళా, గుడి కాయలంక అన్ రిజర్వుడ్ మహిళ, కైతే పల్లి ఎస్సీ మహిళ, కామరాజు గడ్డం బిసి, కామరాజు గడ్డ సౌత్ ఎస్సీ, కారుమూరు అన్ రిజర్వుడ్, లంకెవాని దిబ్బ అన్ రిజర్వుడ్ మహిళ,మో లగుంట అన్ రిజర్వుడు, మోర్ల వారి పాలెం అన్ రిజర్వుడు, నెల్లూరు పలెం అన్ రిజర్వుడు, నల్లూరు నార్త్ బిసి, నల్లూరు సౌత్ అన్ రిజర్వుడు మహిళ, పెనుమూడి ఆన్ రిజర్వుడ్ మహిళా, పేటేరు బిసి మహిళ, పిరాట లంక ఎస్సీ, పోటు మెరక ఆన్ రిజర్వుడు, రాజు కాల్వ అన్ రిజర్వుడు మహిళ, సింగ్ పాలెం ఎస్సీ, తుమ్మల అన్ రిజర్వుడ్, సోడాయిపాలెం అన్ రిజర్వుడ్, ఉప్పూడి ఎస్టి, వడ్డీ వారి పాలెం బిసి, విశ్వేశ్వరం ఎస్సీ మహిళ, గా రిజర్వేషన్లు ఖరారు చేశారు గ్రామాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది