యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా నియమక పత్రాన్ని అందుకోవడం జరిగింది ఈ నియామక పత్రాన్ని అందించినందుకు ఐలయ్య కు మరియు రోడ్డు భవనాల శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నేను పార్టీ కోసం 30 సంవత్సరాలు కష్టపడినందుకు నాకు ఈ గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కందటి అనంతరెడ్డి pacs చైర్మన్ యాస లక్ష్మారెడ్డి పోతిరెడ్డిపల్లి సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ మాజీ ZPTC కొణిదెల నరేంద్ర గుప్తా వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధులు Obc జిల్లా అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నగేష్ పద్మశాలి సంఘం చైర్మన్ భావన ఋషి కిసాన్ సెల్ మండల అధ్యక్షులు నోముల వెంకటరెడ్డి పోతిరెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మంచోజు అమరేంద్ర చారి మెట్టు అంతిరెడ్డి మెట్టు భాస్కర్ రెడ్డి కడకంచి కుమార్ నాగుల జనార్ధన్ ఇంద్రాల బిక్షం ఇంద్రాల అంజయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు