telanagana
ఏసీబీ సోదాల వేళ.. బాధితుల బాణాసంచా సంబరాలు!
సూర్య వేములవాడ రూరల్ వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, కార్యాలయం వద్ద బాధితులు బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏసీబీ సోదాల పరిణామాల నేపథ్యంలో బాధితుల సంబరాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి