BREAKING
భారత్ పర్యటనకు ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్లు ప్రకటన.. పూర్తి షెడ్యూల్ మరియు వివరాలు! కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం జన్మదిన వేడుకలు రంజీ ట్రోఫీ రెండో రౌండ్.. మహారాష్ట్ర కెప్టెన్‌గా పృథ్వీ షా కొనసాగింపు, జట్టులోకి రుతురాజ్ గైక్వాడ్ రీఎంట్రీ! బ్యాతల శివ శంకర్ మాదిగకు మందకృష్ణ మాదిగ నివాళులు బద్వేల్ మున్సిపల్ ఎన్నికలపై సానుకూల చర్చ మద్దికుంటలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు - ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాల అలంకరణ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ బుమ్రా దూరం.. మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం! మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ బాలస్వామిరెడ్డి పిడుగుపాటుకు గురై మహిళా కూలి మృతి ఉపాధి పనులపై సామాజిక తనిఖీ… వరి పంటలో తెగుళ్లు, పురుగుల నివారణకు సకాలంలో చర్యలు చేపట్టాలి. వాలీబాల్‌ విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన అదనపు ఎస్పీ చిత్తరంజన్ కూటమి ధర్మాన్ని పాటించాలి.. పార్టీ ఆదేశాల మేరకే అభ్యర్థుల ఎంపిక: ఎమ్మెల్యే గిడ్డి మెడ్‌యునైటెడ్ హాస్పిటల్స్‌లో అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ,ట్రామా కేర్ సెంటర్ ప్రారంభం.. ఏపీ ఫైబర్ షెల్టర్ లో నాలుగు బ్యాటరీల చోరీ.

జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ

Select Suryaa Now
జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ

ఆలమూరు మేజర్ న్యూస్ ;ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వి. హేమంత్ శ్రీనివాస్ రాష్ట్రస్థాయి జూనియర్స్ ఛాంపియన్ షిప్ పోటీల  ఈస్ట్ గోదావరి జూనియర్స్ కబడ్డీ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మరియు  మండల విద్యాశాఖ అధికారి-1 బి. అప్పాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటీవల రాజమండ్రి SKVT డిగ్రీ కాలేజీ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో  ప్రతిభ కనబరిచిన   విద్యార్థిని హేమంత్ శ్రీనివాసు దీనికి కృషి చేసిన పీడీ ఎన్. వీరాంజనేయులును HM బి. అప్పాజీ  అభినందించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో మారక్కాపురం వేదికగా  రాష్ట్ర స్థాయి లో జరగబోయే (State Meet) పోటీలలో హేమంత్ శ్రీనివాసు  ఉమ్మడి తుర్పుగోదావరి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని 
ప్రధానోపాధ్యాయులు మరియు M.E.O-1  
బి. అప్పాజీ, ఫస్ట్ అసిస్టెంట్ పి. సత్యనారాయణ, ఫిజికల్ డైరెక్టర్ (PD) ఎన్. వీరాంజనేయులు మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు