BREAKING
రోజూ జ్యూస్ తాగుతున్నారా?.. పండ్లను జ్యూస్‌లా కాకుండా నేరుగా తినడం ఎందుకు మేలో తెలుసా! నంద్యాల పురపాలక సంఘం 29వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా రుషి కేశవరెడ్డి ఎల్‌నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి చేనేత వస్త్రాల కొనుగోలుతో నేతన్నలకు ప్రోత్సాహం సింగరేణి కార్మికులకు వరాల జల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐఎన్‌టీయూసీ పాలాభిషేకం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారంపై కసరత్తు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న కార్తీక్ ఆర్యన్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫ్రెడ్డీ మూవీ విశేషాలు ఏసీబీ సోదాల వేళ.. బాధితుల బాణాసంచా సంబరాలు! యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు.. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం రాప్తాడు మండలంలో సర్పంచి స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు రేపు ఐదు 2బీ బార్లకు లాటరీ:జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్. ప్రవీణ్ సారస్ మేళా–2026లో కామారెడ్డి మహిళల విజయం అభినందనీయం దీపికా పదుకొణె 8 గంటల పనివేళల డిమాండ్‌పై ఇషితా దత్తా కీలక వ్యాఖ్యలు.. మద్దతుగా నిలిచిన నటి

అద్దంకి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం.

Select Suryaa Now
అద్దంకి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కమిషనర్ రవీంద్ర తెలిపారు. 1 నుండి 16వ వార్డు వరకు మున్సిపల్ ఆఫీసులోనూ, 17 నుండి 32వ వార్డు వరకు గర్ల్స్ హైస్కూల్లోనూ నామినేషన్ పత్రాలు స్వీకరణ ఉంటుందన్నారు. చైర్ పర్సన్ అభ్యర్థులు మున్సిపల్ ఆఫీసులోనే నామినేషన్  పత్రాలు స్వీకరించబడతాయని తెలిపారు.